తెలుగులో ప్రవేశం

కృష్ణగాడి వీరగాథ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మెహ్రీన్‌.

';

పంజాబ్‌ ముద్దుగుమ్మ

పంజాబ్‌లోని సిక్కు కుటుంబానికి చెందిన మెహ్రీన్‌ పిర్జాదా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.

';

సినిమాలు

మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, కవచం, చాణక్య, ఎఫ్‌ 2, మంచి రోజులొచ్చాయి వంటి సినిమాలు చేసిన మెహ్రీన్‌.

';

పెద్ద హిట్‌

ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 సినిమాలతో తన కెరీర్‌లో పెద్ద హిట్‌ పొందిన మెహ్రీన్‌.

';

వేసవి పర్యటన

తాజాగా మెహ్రీన్‌ వేసవికాలం పర్యటన కోసం ఓ సముద్ర ప్రాంతానికి వెళ్లింది.

';

సముద్ర తీరంలో.

సముద్ర తీరంలో నలుపు రంగు బికినీలో మెరిసింది. హాట్‌ హాట్‌ లుక్స్‌తో కనిపించిన మెహ్రీన్‌.

';

చేపపిల్లలా ఈత

అక్కడి సముద్రంలో చేపపిల్లలా ఈత కొట్టిన మెహ్రీన్‌. ఈత కొట్టిన అనంతరం ఎండలో కూర్చుని తన అందాలను ఆరబోసింది.

';

VIEW ALL

Read Next Story