‘పోకిరి’ సహా మన దేశంలోనే అత్యధిక సార్లు రీమేక్ అయిన భారతీయ చిత్రాలు ఇవే..

';

దేవదాస్

దేవదాస్ మన దేశంలో మన దేశ కథతో తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్’. బెంగాలీ రచయత శరత్ చంద్ర రాసిన ఈ నవలా పలు భాషల్లో దాదాపు 16 సార్లు రీమేక్ అయి రికార్డు క్రియేట్ చేసింది.

';

దృశ్యం

మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమా దాదాపు 6 భాషల్లో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

';

మణిచిత్రతాజు

మోహన్ లాల్, సురేశ్ గోపీ, శోభన హీరో, హీరోయిన్లుగా ఫాజిల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మణిచిత్రతాజు’. ఈ సినిమా కన్నడలో ‘ఆప్తరక్షక’, తమిళం, తెలుగులో చంద్రముఖి, హిందీలో ‘భూల్ భులయ్యా’గా తెరకెక్కింది. దాదాపు 4 భాషల్లో రీమేక్ అయిన ఈ చిత్రం బ్లాక్

';

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా..

నువ్వొస్తానంటే నేనొద్దాంటానా మూవీ హిందీ, బెంగాలీ, తమిళం సహా 7 భాషల్లో రీమేక్ అయింది. ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్ధ్ హీరోగా నటించారు.

';

గోల్ మాల్

హిందీలో హృషికేష్ ముఖర్జీ దర్శకత్వంలో అమూల్ పాలేకర్ హీరోగా నటించిన ‘గోల్ మాల్’ చిత్రం.. తెలుగులో మసాలా’ సహా 5 భాషల్లో రీమేక్ అయింది.

';

విక్రమార్కుడు

రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా ‘విక్రమార్కుడు’. ఈ సినిమా బెంగాలీ, హిందీ, కన్నడలో ఈ సినిమా 5 సార్లు రీమేక్ అయింది.

';

ఛార్లీ చాప్లిన్

తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘ఛార్లీ చాప్లిన్’ చిత్రాన్ని హిందీలో ‘నో ఎంట్రీ’గా .. తెలుగులో ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాగా దాదాపు 6 భాషల్లో రీమేక్ అయింది.

';

బాడీ గార్డ్

మలయాళంలో దిలీప్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ చిత్రం అదే టైటిల్ తో 5 భాషల్లో రీమేక్ అయింది.

';

పోకిరి

మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోకిరి’. ఈ సినిమా హిందీ, తమిళం, కన్నడలో దాదాపు మూడు భాషల్లో రీమేక్ అయింది.

';

ఒక్కడు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కడు’. ఈ సినిమా దాదాపు 5 భాషల్లో రీమేక్ అయింది.

';

సేతు

విక్రమ్ హీరోగా నటించిన ‘సేతు’ చిత్రం 4 భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో శేషు, హిందీలో ‘తేరే నామ్’ పేర్లతో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ అయింది.

';

VIEW ALL

Read Next Story