Nayantara Photos

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార.

';

Nayanatara Latest Photoshoot

రజినీకాంత్ చంద్రముఖి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

';

Nayanatara Hot Photos

సౌత్ లో అన్ని భాషలలో నటించిన నయనతార తమిళంలో విపరీతమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది.

';

Nayantara Movies

తెలుగులో సైతం నయనతారకి ప్రత్యేక స్థానం ఉంది.

';

Nayanatara Instagram Photos

ముఖ్యంగా బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ హీరోయిన్

';

Nayanatara Latest Photos

తాజాగా నయనతార ఇంస్టాగ్రామ్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి.

';

Nayanatara Rare Pics

ఈ ఫోటోలలో నయనతార సన్ ఫ్లవర్ చీరలో కనిపించి తన అందాలతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది.

';

Nayanatara Pics

ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో ఆమె భర్త విగ్నేష్ శివన్ చేయడం మరో విశేషం.

';

VIEW ALL

Read Next Story