నేహా మెహబూబా

నేహా శెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది ఈ మంగళూరు బ్యూటీ.

';

నేహా సొంత భాష

నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో పరిచయమైంది.

';

నేహా శెట్టి కన్నడ

సొంత భాషలోనే తొలి సినిమాలో నటించింది. ఈ మూవీ ఓ మోస్తరు విజయం సాధించింది.

';

నేహా శాండిల్ వుడ్

నేహా శెట్టి కన్నడ భామ అయిన తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

';

నేహా అఖిల్

నేహా శెట్టి అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

';

నేహా టిల్లు

గతేడాది సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది.

';

నేహా బెదురులంక 2012

నేహా శెట్టి ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది.

';

నేహా శెట్టి టీజే టిల్లు

డిజే టిల్లు సక్సెస్ తర్వాత నేహా శెట్టికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

';

నేహా శెట్టి సోషల్ మీడియా

నేహా శెట్టి అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

';

నేహా శెట్టి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోనన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.

';

VIEW ALL

Read Next Story