ఎన్టీఆర్ టూ ప్రభాస్ సౌత్ సూపర్ స్టార్స్ లగ్జరీ ఇళ్లను చూసారా.. రెండు కళ్లు చాలవు..!

';

ఎన్టీఆర్ జూనియర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా పేరున్న ఎన్టీఆర్ కు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంది. పలు ప్రాంతాల్లో తారక్ కు లగ్జరీ హౌస్ లు, గెస్ట్ హౌస్ లు కూడా ఉన్నాయి.

';

ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ కు హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో విలాసవంతమైన లగ్జరీ హౌసెస్ ఉన్నాయి.

';

సూపర్ స్టార్ రజినీకాంత్

కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ జీవితం ఎందరికో ఆదర్శం. ఈయన చెన్నైలోని పోయోస్ గార్డెన్ లో విలాసవంతమైన నివాసం ఉంది.

';

కమల్ హాసన్

లోక నాయకుడు కమల్ హాసన్ కు చెన్నైలోని ఎల్డమ్స్ రోడ్ లో లగ్జరీ ఇల్లు ఉంది.

';

విజయ్

చెన్నైలో ప్రముఖ ప్రాంతంలో విజయ్ కు లావిష్ ఇళ్లు ఉంది.

';

అల్లు అర్జున్

హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో విలాసవంతమైన లావిష్ హౌసెస్ ఉన్నాయి.

';

మహేష్ బాబు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సూపర్ స్టార్ కు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది చూడడానికి రెండు కళ్లు చాలవు.

';

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లో విలాసవంతమైన అందమైన ఇళ్లు ఉంది. రీసెంట్ గా ఈ ఇంట్లో విజయ్ గృహ ప్రవేశం చేసాడు.

';

మమ్ముట్టి

కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. కేరళలోని కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో లగ్జరీ హౌస్ కలిగి ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story