‘కల్కి’ తర్వాత భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

';

కల్కి 2898 AD

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’ మూవీతో ప్యాన్ ఇండియా చిత్రాల సందడి మొదలైంది.

';

దేవర పార్ట్ -1 - (Devara Part -1)

సెప్టెంబర్ 27 విడుదల.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

';

OG (ఓజీ)

సుజిత్ దర్శకత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న సినిమా ‘OG’. ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదిపై క్లారిటీ లేదు.

';

హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallau)

పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దేవోల్ విలన్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయలేదు.

';

కంగువా (Kangua)

సూర్య హీరోగా బాబీ దేవోల్ విలన్ గా నటిస్తూన్న చిత్రం ‘కంగువా’. అక్టోబర్ 10వ తేదిన విడుదల అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

';

కన్నప్ప (Kannappa)

అక్షయ్ కుమార్, ప్రభాస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదిపై క్లారిటీ లేదు.

';

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)

పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో ఆగష్టు 15న వస్తోంది ‘డబుల్ ఇస్మార్ట్’ . రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

';

గేమ్ ఛేంజర్ (Game Changer)

ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ లేదా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

';

పుష్ప 2 - ది రూల్ (Pushpa 2 - The Rule)

అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప 2 ది రూల్’ మూవీ కోసం ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

';

VIEW ALL

Read Next Story