Pooja Hegde Sensational Pics

నాగచైతన్య చిత్రం ఒక లైలా కోసం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజ హెగ్డే.

';

Pooja Hegde Latest pics

ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా చేసిన ముకుందా చిత్రంలో కనిపించిన మెపించింది.

';

Pooja Hegde Upcoming Movies

హిందీలో సైతం హృతిక్ రోషన్ మొహెంజో దారో చిత్రం తో తన ఎంట్రీ ఇచ్చింది..

';

Pooja Hegde Movies

కెరియర్ స్టార్టింగ్ లోనే రంగస్థలం లాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

';

Pooja Hegde Hot pics

అయితే వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ లో సైతం కనిపించి మెప్పించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది

';

Pooja Hegde Instagram Pics

ప్రస్తుతం ఇంకా పూజా హెగ్డే తదుపరి తెలుగు ప్రాజెక్టు పైన క్లారిటీ లేకపోయినా.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం అభిమానులను మెప్పిస్తున్నాయి.

';

Pooja Hegde Viral Photos

ముఖ్యంగా బ్లాక్ చీరలో బుట్ట బొమ్మలా పూజ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆమెతో ప్రేమలో పడేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story