Priyanka Arul Mohan Sensational Pics

ఒంధ్‌ కథే హెళ్ల అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ప్రియాంక అరుళ్ మోహన్..

';

Priyanka Arul Mohan Rare Photos

తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసిన మొదటి చిత్రం దానీతో కలిసి నటించిన గ్యాంగ్ లీడర్

';

Priyanka Arul Mohan Latest pics

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రియా అనే పాత్రలో కనిపించి అందరిని మెప్పించింది

';

Priyanka Arul Mohan Upcomig Movies

ఆ తర్వాత శర్వానంద్ హీరోగా చేసిన శ్రీకారం సినిమాలో సైతం చాన్స్ అందుకుంది

';

Priyanka Arul Mohan Movies

వరుణ్ డాక్టర్ సినిమాతో తమిళ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుతుంది

';

Priyanka Arul Mohan Hot pics

ఆ తర్వాత వచ్చిన డాన్ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది..

';

Priyanka Arul Mohan Instagram Pics

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి నాని సరిపోదా శనివారం చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉంది..

';

Priyanka Arul Mohan Viral pics

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story