రాశీ ఖన్నా..

తెలుగులో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

';

రాశీ ఖన్నా ఫస్ట్ మూవీ..

రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.

';

రాశీ ఖన్నా ఎన్టీఆర్

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు.

';

రాశీ ఖన్నా పక్కా కమర్షియల్

జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవ

';

రాశీ ఖన్నా సౌత్

ఆ మధ్య దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రాశీ ఖన్నా వివరణ ఇస్తూ.. తాను సౌత్ సినీ ఇండస్ట్రీపై ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది.

';

రాశీ ఖన్నా వెబ్ సిరీస్

భాష ఏదైనా సినిమా ఏదైనా.. తాను ప్రతి సినిమాపై తనకు గౌరవం, మర్యాద ఉందన్నారు. దయచేసి తనపై వస్తోన్న దుష్ప్రచారాన్ని ఆపమంటూ వేడుకుంది.

';

రాశీ ఖన్నా హిందీ

2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్‌' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా.

';

రాశీ ఖన్నా మూవీస్

రాశీ ఖన్నా కెరీర్‌లో జిల్, జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, మంచి రోజులు వచ్చాయి వంటి నటించి అదరగొట్టింది.

';

రాశీ ఖన్నా లిప్‌లాక్

రాశీ ఖన్నా ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ అనే సెంటిమెంట్ ఉంది. ఇందులో వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ' ఒక్కటే హిట్ అందుకుంది. గోపీచంద్‌తో 'జిల్', సందీప్ కిషన్‌తో జోరు, రామ్ పోతినేని 'శివమ్‌', విజయ్ దేవరకొండతో చేసిన

';

రాశీ ఖన్నా యూట్యూబ్

రాశీ ఖన్నా ఈ మధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్ ప్రారంభించింది. అంతేకాదు అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరయ్యింది.

';

VIEW ALL

Read Next Story