Rashmika Mandanna First Remuneration

అందం.. అభినయం ద్వారా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న

';

Happy Birthday Rashmika Mandanna

1996 ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక ఈరోజుతో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది

';

Rashmika Mandanna Birthday Special

కర్ణాటకలో జన్మించిన రష్మిక సినిమాల పైన ఇంట్రెస్ట్ తో మోడలింగ్ వైపు వచ్చింది

';

Rashmika First Movie

ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్‌ శెట్టి.. రష్మిక ను ‘కిరిక్‌ పార్టీ’ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు

';

Rashmika Mandanna First Remuneration

కాగా ఆ సినిమాకి గాని రష్మిక తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతనగా..రూ.1,50,000 అంట.

';

Rashmika Mandanna Remuneration

ఇక ఆ చిత్రం తర్వాత తెలుగులో నాగశౌర్యతో చేసిన ఛలో సినిమాకు రష్మిక రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్‌..

';

Rashmika First Remuneration

ఇక ఈమధ్య పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 5 నుంచి 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.

';

VIEW ALL

Read Next Story