Raveena tandon: వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటి రవీనా..

';

Mumbai:

ముంబైలోని బాంద్రాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

';

Rash driving:

రవీనా కారు డ్రైవర్ ర్యాష్ గా నడిపి ముగ్గురు గాయపడేలా చేశారు.

';

Raveena driver:

బాధితులు, స్థానికులు రవీనా డ్రైవర్ దే తప్పంటూ మాట్లాడారు.

';

Arguments:

ఇంతలో కారుదిగి వచ్చిన రవీన స్థానికులతో వాగ్వాదానికి దిగింది.

';

Raveena in news:

దీంతో బాధితులు రవీనా పై రివర్స్ అటాక్ కు దిగారు.

';

Raveena Argument:

తప్పుచేసింది కాకా.. మాపైనే కోప్పడతారా.. అంటూ గట్టిగా నిలదీశారు.

';

rescue on road:

దీంతో రోడ్డు మీద పెద్ద ఘర్షణ వాతావరణం తలెత్తిందని చెప్పుకొవచ్చు

';

mumbai cop:

ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

';

VIEW ALL

Read Next Story