జొన్న రోటీ

జొన్నల్లో కూడా శరీరానికి కావాల్సిన ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ రోటీలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా రక్తపోటు కూడా తగ్గుతుంది.

Dharmaraju Dhurishetty
Mar 26,2024
';

రాగి రోటీలు

రాగి పిండిలో శరీరానికి కావాల్సిన ఫైబర్ ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పిండితో తయారుచేసిన రోటీలను ఆహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు.

';

ఓట్స్ రోటీ

ఓట్స్ లో బీటా-గ్లూకాన్ (beta-glucan) అనే ఫైబర్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఈ రోటీలను తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు.

';

బంజారా రోటీ

బంజారా గింజల్లో కరిగే ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి దీనితో తయారుచేసిన రోటీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.

';

మొలకెత్తిన గోధుమ రోటీ

మొలకెత్తిన గోధుమలో రెగ్యులర్ గోధుమ కంటే ఎక్కువ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు (antioxidants) ఉంటాయి. కాబట్టి ఈ పిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

';

సన్‌ఫ్‌లవర్ గింజల రోటీ

సన్‌ఫ్‌లవర్ గింజల్లో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే monounsaturated fats మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పిండితో తయారుచేసిన రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అవిసె గింజల రోటీలు

అవిసె గింజల రోటీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఇందులో లభించే ఔషధ గుణాలు చెడు కొవ్వును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ రోటీలను తీసుకోవచ్చు.

';

బహుధాన్యాల రోటీ

వివిధ రకాల ధాన్యాలైన గోధుమ, జొన్న, బార్లీ తయారుచేసిన పిండితో రోటీలను తయారుచేసుకొని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story