ఆ తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి సినిమాలతో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అందరూ అనుకునేలా చేశారు.
ఇక అందరూ అనుకున్నట్టే రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు
అయితే అనుకోని కారణాలవల్ల పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విరాకులు తీసుకుని అందరినీ షాక్ కి గురి రిచేశారు..
ఈ క్రమంలో విడాకులు తీసుకుని చాలా రోజులు గడిస్తుండగా ఇప్పుడు సమంతా తీసుకున్న నిర్ణయం అందరిని మరింత ఆశ్చర్యపరుస్తుంది.
నాగచైతన్యతో క్రిస్టియన్స్ స్టైల్ చేసుకున్నప్పుడు తాను వేసుకున్న డ్రస్ ని చించేసి ఒక బ్లాక్ డ్రెస్ గా మార్చేసింది ఈ హీరోయిన్..
ఇక ఆ ఫోటోలను షేర్ చేస్తూ తన వెడ్డింగ్ డ్రెస్ ని ఏం చేసిందో అని కింద క్యాప్షన్ లో కూడా పెట్టింది..