Shriya Sensational Pics

శ్రియకి వయసు పెరగదా అని ఎంతోమందికి సందేహం కలగక మానదు

';

Shriya Saran Latest pics

ఇష్టం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఇప్పటికి ఆ చిత్రంలో ఉన్నంత అందంగానే కనిపించడం విశేషం

';

Shriya Saran Upcomig Movies

తెలుగులో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియ ప్రస్తుతం మాత్రం సినిమాలకు కొంచెం దూరంగా ఉంది

';

Shriya Saran Movies

అయితే తాజాగా శ్రియ షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం.. ఈ హీరోయిన్ మళ్లీ సినిమాలలో ఎప్పుడూ నటిస్తుంది అని మనకు అనిపించక మానదు.

';

Shriya Saran Hot pics

గోల్డ్ చీరలో మెరిసిపోతూ శ్రియ షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.

';

Shriya Saran Instagram Pics

మరి ఇప్పటికీ ఇంత అందంగా కనిపిస్తోంది శ్రియ కి మళ్ళీ హీరోయిన్ ఛాన్సులు వస్తాయా అనేది అందరి సందేహం

';

Shriya Saran Viral Photos

వస్తే మాత్రం ఇంకో దశాబ్దం కాలం పాటు కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఖాయంలా కనిపిస్తోంది.

';

VIEW ALL

Read Next Story