Shruti Haasan Sensational Pics

సిద్ధార్థ హీరోగా చేసిన అనగనగా ఒక ధీరుదు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్.

user ZH Telugu Desk
user Feb 26,2024

Shruti Haasan Instagram Pics

పేరుకి కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ ఆమె తన అందం, అభినయంతో తనకంటూ సొంత పేరు తెచ్చుకునింది.

Shruti Haasan Viral Pics

మొదట్లో శృతిహాసన్ తెలుగులో వరస ఫ్లాపులు ఎదుర్కొంది. అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం దగ్గర నుంచి వరుస విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Shruti Haasan Upcoming Movies

శృతిహాసన్ యాక్టింగ్ పరంగానే కాకుండా సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంది.

Shruti Haasan Latest Photos

తెలుగులో తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించిన శృతిహాసన్ హిందీలో సైతం పలు సినిమాలలో నటించి అందరినీ ఆకట్టుకుంది.

Shruti Haasan Rare Photos

సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరూ హీరోలతో నటించిన ఈ హీరోయిన్ ఈమధ్య తెలుగులో వరుసగా మూడు సూపర్ హిట్లు అందుకుంది.

Shruti Haasan Movies

చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి, ప్రభాస్ తో సలార్ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకొని .. త్వరలో సలార్ సెకండ్ పార్ట్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Shruti Haasan Viral Pics

ఈ నేపథ్యంలో శృతిహాసన్ పట్టుచీరలో.. కొప్పులో బంగారు పూలు పెట్టుకొని కెమెరాకి ఇచ్చిన ఫోజులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

VIEW ALL

Read Next Story