సింగం ఎగైన్ సహా హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ మూవీస్ ఇవే..

';

సింగం ఎగైన్..

అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొణే, రణ్ బీర్ సింగ్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ ముఖ్యపాత్రల్లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగం ఎగైన్’ మూవీ 2024 దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.

';

భూల్ భులయా 3

కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రీ, విద్యాబాలన్, మాధురి దీక్షిత్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘భూల్ భులయ్యా3’ మూవీ ‘సింగం ఎగైన్’ మూవీకి పోటీగా 2024 దీపావళి కానుకగా రిలీజ్ అవుతుంది.

';

జాలీ ఎల్ ఎల్ బీ

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ హీరోలుగా నటించిన సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 10 ఏప్రిల్ 2025లో విడుదల కాబోతుంది.

';

రామాయణం

రణ్ బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి హీరోగా నితిష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామాయణం’మూవీ 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

';

రెయిడ్ 2

అజయ్ దేవగణ్ హీరోగా రితేష్ దేశ్ ముఖ్, వాణీ కపూర్ ముఖ్యపాత్రల్లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 21 ఫిబ్రవరి 2025లో విడుదల కాబోతుంది.

';

లాహోర్

1947 ఆమీర్ ఖాన్ నిర్మాణంలో రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్ని దేవోల్ హీరోగా ప్రీతి జింతా హీరోయిన్ గా నటించిన ‘లాహోర్ 1947’ సినిమా 2025 లో మంచి డేట్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

';

హౌస్ ఫుల్ 5

అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో రితేష్ దేశ్ ముఖ్ ఇతర ముఖ్యపాత్రలో తరుణ్ మన్సుఖానీ హౌస్ ఫుల్ 5 మూవీ 6 జూన్ 2025న విడుదల కాబోతుంది.

';

షాహిద్ కపూర్, తృప్తి డిమ్రీ మూవీ

షాహిద్ కపూర్, తృప్తి డిమ్రీ హీరో, హీరోయిన్స్ గా నటించిన విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇంకా పేరు పెట్టని ఈ సినిమా వచ్చే యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

';

సల్మాన్ ఖాన్ - అట్లీ

సల్మాన్, అట్లీ ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా 2025లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story