శ్రీలీల..

శ్రీలీల.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

';

డాన్సింగ్ స్కిల్..

ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది శ్రీలీల.

';

ఫస్ట్ మూవీ

సినీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో శ్రీలీల ఒకరు.

';

వరుస అవకాశాలు..

ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

';

శ్రీలీల పర్సనల్ ..

శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచింది.

';

శ్రీలీల ధమాకా..

ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీల ఫేట్ మారిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

';

2023 శ్రీలీల కెరీర్

గతేడాది శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది.

';

భగవంత్ కేసరి

ఇందులో బాలకృష్ణ బిడ్డ పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు

';

యంగ్ హీరోల ఫస్ట్ ఛాయిస్..

హీరోయిన్‌గా కేవలం యంగ్ హీరోల సరసనే కాకుండా టాప్ స్టార్స్ సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది.

';

గుంటూరు కారం..

ఈ యేడాది మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది.

';

2024 శ్రీలీల కెరీర్

గుంటూరు కారం భారీ హిట్ కాలేదు.. అలా అని డిజాస్టర్ కాలేదు. ఓ మోస్తరు విజయంతో శ్రీలీల కెరీర్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదు.

';

VIEW ALL

Read Next Story