తేజస్వి మదివాడ

Tejasswi Madiwada Viral Photos: మహేష్ బాబు, వెంకటేష్ హీరోగా చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా పరిచయమైన నటి తేజస్వి.

';

తేజస్వి మదివాడ

సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన తేజస్వి రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.

';

తేజస్వి మదివాడ

అయితే ఈమెకు ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది మాత్రం బిగ్ బాస్ సీజన్ 2.

';

తేజస్వి మదివాడ

ఆ తరువాత కొన్ని సినిమాలలో హీరోయిన్గా మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించి మెప్పించింది.

';

తేజస్వి మదివాడ

2021 లో వచ్చిన కమిట్మెంట్ సినిమాలో కనిపించిన తేజస్వి ఆ తర్వాత ఎటువంటి సినిమాలు చేయలేదు.

';

తేజస్వి మదివాడ

కానీ ఈమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం ఎప్పుడూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.

';

తేజస్వి మదివాడ

ఈమధ్య స్టైలిష్ డ్రెస్సులు తన ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story