రామ్ చరణ్ - సుకుమార్..

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. తాజాగా హోలి సందర్భంగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

';

అల్లు అర్జున్ - సుకుమార్..

ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2, పుష్ప వంటి సినిమాలు వచ్చాయి. అందులో ఆర్య 2 మాత్రమే సక్సెస్ కాలేదు. మిగతా సినిమాలన్ని హిట్ అనిపించుకున్నాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ రాబోతుంది. ఈ సిని

';

బాలకృష్ణ - బోయపాటి శ్రీను

ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాను ఉగాది కానుకగా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

';

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్..

గబ్బర్ సింగ్ వంటి హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

';

ఎన్టీఆర్ - కొరటాల శివ

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దేవర సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత దేవర 2 సినిమా రాబోతుంది.

';

రవితేజ - గోపిచంద్ మలినేని

రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత ఇపుడు నాల్గోసారి ఈ కాంబినేషన్‌కు రంగం సిద్ధం అయింది.

';

ప్రభాస్ - ప్రశాంత్ నీల్..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడీ కాంబినేషన్‌లో 'సలార్ - 2 శౌర్యంగ పర్వం' రాబోతుంది. వచ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

';

రవితేజ - హరీష్ శంకర్

రవితేజ, హరీష్ శంకర్ కలయికలో గతంలో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలొచ్చాయి. అందులో మిరపకాయ్ సినిమా హిట్టైయింది. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో 'మిస్టర్ బచ్చన్'సినిమా రాబోతుంది.

';

అల్లు అర్జున్ - త్రివిక్రమ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హిట్రిక్ హిట్స్ నమోదు చేసారు. త్వరలో వీళ్ల కలయికలో నాల్గో సినిమా ప్రకటించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

';

రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్

ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కలయికలో ఇపుడు 'డబుల్ ఇస్మార్ట్' సినిమా రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

';

బాలకృష్ణ, - పూరీ జగన్నాథ్

బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కలయికలో గతంలో 'పైసా వసూల్' సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ ఈ సినిమాలో బాలయ్యను పూరీ చూపించి విధానం ప్రేక్షకులకు నచ్చింది. అందులో వీళ్ల కలయికలో మరో సినిమా తెరకెక్కబోతున్నట్టు సమా

';

అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను..

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'సరైనోడు' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది.

';

VIEW ALL

Read Next Story