ప్రభాస్..

ప్రభాస్ వయసు 44 యేళ్లు దాటినా.. ఇప్పటికీ పెళ్లిపై ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మన రెబల్ స్టార్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ సై అంటే పెళ్లి చే

';

విజయ్ దేవరకొండ..

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో ఇతను ఒకడు. ఇతని ఏజ్ 34 యేళ్లు. మరి 2024లో అయిన ఇతను ఓ ఇంటి వాడవుతాడా లేదా చూడాలి.

';

రామ్ పోతినేని..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. గత రెండేళ్లుగా ఇతను పెళ్లి చేసుకోబోతున్నడంటూ ఒకటే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ దీనిపై క్లారిటీ లేదు. మరి ఈ ఇయర్ అయిన ఇతను పెళ్లి చేసుకుంటాడా అనేది వెయిట్ అండ్ సీ.

';

అడివి శేష్..

టాలీవుడ్‌లో ప్రభాస్ తర్వాత ఏజ్ 40కు దగ్గరవుతున్న ఇప్పటికీ సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నాడు అడివి శేష్. ఆల్రెడీ ఇతను ఒక పెద్దింటి అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి 2024లో అయిన పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.

';

సాయి దుర్గ తేజ్..

సోలో బ్రతకు సో బెటర్ అంటూ బ్యాచిలర్ సినిమాలు చేస్తోన్న సాయి దుర్గ తేజ్ వయసు 37 యేళ్లు. మరి ఈ ఇయర్ అయిన ఇతను మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడు అవుతాడా లేదా అనేది చూడాలి.

';

అక్కినేని అఖిల్..

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచిలర్‌గా ఉన్న అక్కినేని అఖిల్ త్వరలో 29వ యేట అడుగు పెట్టబోతున్నాడు. మరి 2024లో అయిన తన బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు వేస్తాడా లేదా అనేది చూడాలి.

';

రాజ్ తరుణ్..

రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోగా రేసులో వెనకబడ్డాడు. కానీ ఈ యేడాది నాగార్జున, అల్లరి నరేష్‌ హీరోలుగా తెరకెక్కిన 'నా సామిరంగ'లో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈయన వయసు 32 యేళ్లు. మరి ఇతను ఈ యేడాదిలోనైనా తన బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేస్తాడా లేద

';

సందీప్ కిషన్..

సందీప్ కిషన్ హీరోగా ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం 35 యేళ్లు దాటినా.. ఒంటరి లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. 2024లో అయిన ఇతను బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేస్తాడా లేదా అనేది చూడాలి.

';

బెల్లంకొండ శ్రీనివాస్..

బెల్లంకొండ శ్రీనివాస్ .. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా.. టాప్ హీరోయిన్‌ ఉండేలా చేసుకునే హీరోల్లో బెల్లంకొండ ముందు వరుసలో ఉంటాడు. ఇతను వయసు 30 యేళ్లు. మరి 2024లో ఇతను ఓ ఇంటివాడు అవుతాడా ? లేదా అనేది చూడాలి.

';

అల్లు శిరీష్..

వెనకాల కొండంత మెగా ఫ్యామిలీ అండ ఉన్న ఇప్పటికీ హీరోగా స్ట్రగుల్ అవుతున్నాడు. వయసు 35 యేళ్లు దాటుతున్న ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. మరి ఈ యేడాదైన ఇతను ఫ్యామిలీ మ్యాన్ అవుతాడా లేదా అనేది చూడాలి.

';

సుశాంత్..

అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన ఇతని వయసు 36 యేళ్లు. ఇతను మెయిన్ హీరోకు తక్కువ. సైడ్ హీరోకు ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్ధితి. మరి 2024లో ఇతను పప్పన్నం తినిపిస్తాడా లేదా అనేది చూడాలి.

';

తరుణ్..

మిలీనియం కొత్తలో యూత్‌ హీరోగా ఓ ఊపు ఊపిన తరుణ్ గుర్తున్నాడా.. ఈయన వయసు ప్రస్తుతం 42 యేళ్లు. ఒకపుడు వరుస సక్సెస్‌లు అందుకొని టాప్ హీరో లీగ్‌లో ఉన్న ఇతను సడెన్‌గా రేసులో వెనకబడ్డాడు. ఇప్పటికే సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తోన్న ఇతను 2024లో అయిన తన బ్యాచిలర్ లై

';

VIEW ALL

Read Next Story