ఊరిస్తున్న ఊర్వశి రౌతెలా హాట్ ఫోటో షూట్..లేటెస్ట్ పిక్స్ వైరల్..

';

ఊర్వశి రౌతెలా ఫస్ట్ మూవీ

ఊర్వశి రౌతెలా హిందీలో సన్ని దేవోల్ హీరోగా నటించిన 'సింగ్ సాబ్‌ ది గ్రేట్' మూవీతో కథానాయికగా పరిచయమైంది.

';

ఊర్వశి ఐటెం సాంగ్స్

ప్రస్తుతం తెలుగులో ఐటెం సాంగ్స్‌తో ఇక్కడ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది.

';

మిస్ యూనివర్స్

2015 జరిగిన అందాల పోటీల్లో మిస్ దివా.. మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఊర్వశికి వరుస అవకాశాలు పలకరిస్తూనే ఉన్నాయి.

';

ఊర్వశి మోడల్

15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 2009లో మిస్ ఇండియా టీన్ టైటిల్ విజేతగా నిలిచింది.

';

ఊర్వశి సినిమాలు..

ముఖ్యంగా హిందీలో 'సనమ్ రే, ' ది గ్రేట్ గ్రాండ్ మస్తీ', హేట్ స్టోరీ 4, పాగల్ పంతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

';

ఊర్వశి కన్నడ ఇండస్ట్రీ

2014లో 'మిస్టర్ ఐరావత' సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

';

వాల్తేరు వీరయ్య

2022లో 'లెజెండ్ శరవణన్' హీరోగా నటించిన 'ది లెజెండ్' మూవీతో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతేడాది చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య'తో తెలుగులో ఐటెం భామగా లెగ్ పెట్టింది.

';

తెలుగు సినిమాలు

అటు స్కంధ, బ్రో, ఏజెంట్, సినిమాల్లో ఐటెం పాటలతో అలరించింది. త్వరలో NBK 109 లో కీలక పాత్రలో నటిస్తోంది.

';

ఊర్వశి బయోగ్రఫీ

ఊర్వశి రౌతెలా 1994 ఫిబ్రవరి 25న హరిద్వార్‌లో జన్మించింది. తల్లి మీరా రౌతెలా, తండ్రి మన్వర్ సింగ్ రౌతెలా ఈమెది గర్వాలీ రాజ్‌పుత్ ఫ్యామిలీ.

';

VIEW ALL

Read Next Story