అమితాబ్ బచ్చన్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నైనిటాల్‌లోని షేర్‌వుడ్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. కిరోరి మాల్ కళాశాలలో రెండు డిగ్రీలను పూర్తి చేశారు.

';

షారుఖ్ ఖాన్

బాలీవుడ్‌ అగ్ర నటుడు షారూఖ్‌ ఖాన్‌ అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. హన్స్‌రాజ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. జామియా మిలియా ఇస్లామియాలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేశారు.

';

ఆయుష్మాన్ ఖురానా

యువ నటుడు ఆయుష్మాన్‌ సాహిత్యంలో పట్టభద్రుడు. సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ఆయుష్మాన్‌ ఆ తర్వాత చండీగడ్‌లో మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.

';

విద్యా బాలన్

ముంబై విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో విద్యా బాలన్‌ మాస్టర్స్ డిగ్రీని పొందారు.

';

కృతి సనన్

అందాల కృతి కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.

';

వరుణ్ ధావన్

యువ హీరో వరుణ్ ధావన్‌ విదేశాల్లో విద్యాభ్యాసం చేశారు. బిజినెస్‌ నేపథ్యంలో విద్యను పూర్తి చేశారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు.

';

పరిణీతి చోప్రా

అందాల హీరోయిన్‌ పరిణీతి చోప్రా మూడు డిగ్రీలు పూర్తి చేసింది. ఆమె ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా కూడా పని చేశారు.

';

సోహా అలీఖాన్

హీరోయిన్‌ సోహా అలీఖాన్‌ విదేశాల్లో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మేటర్స్ డిగ్రీని పొందారు.

';

VIEW ALL

Read Next Story