Peas Benefits: ఈ గింజలు 1 కప్పు తింటే కేజీ చికెన్ కంటే ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంది

';

బొబ్బర్లు

బొబ్బర్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

';

అనారోగ్య సమస్యలు

బొబ్బర్లను తింటే స్థూలకాయం వంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతాయి.

';

బొబ్బర్లతో ప్రయోజనాలు

అధిక బరువుతో బాధపడేవారికి బొబ్బర్లు ఎంతో మేలు చేస్తాయి.ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

';

షుగర్ పేషంట్లకు

బొబ్బర్లలో తక్కువ గ్లిజమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

';

విటమిన్స్

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే పోషకాహార లోపంతో వచ్చే కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయి.

';

కొలెస్ట్రాల్ లెవల్స్

బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను అదుపులో ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. బొబ్బర్లలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె కు మేలు చేస్తాయి.

';

మలబద్ధకం

బొబ్బర్లలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.

';

ప్రొటీన్ కంటెంట్

బొబ్బర్లలో ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేజీ చికెన్ లో ఉండే ప్రొటీన్ కప్పు బొబ్బర్లలో లభిస్తుంది.

';

చర్మానికి

బొబ్బర్లలో విటమిన్ ఎ, సి ఉంటుంది. ఇది చర్మ కణాలను రక్షిస్తాయి. చర్మాన్ని మెరిచేలా చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story