మెంతులు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
కాయెన్ పెప్పర్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరడంతోపాటు ఆకలిని తగ్గిస్తుంది.
అల్లం ఒక ఆరోగ్యకరమైన మసాలాగా పనిచేస్తుంది. ఇది కొవ్వును కరిగిస్తూ.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒరేగానోలో కార్వాక్రోల్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి శక్తివంతమైన సమ్మేళనంగా పనిచేస్తుంది.
బరువు తగ్గించడంలో పసుపు చాలా ఉపయోగపడుతుంది.
నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది.
దాల్చిన చెక్క బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలో కొవ్వును కరిగించడంలో యాలకులు శక్తివంతంగా పనిచేస్తాయని అనేక అధ్యయానాల్లో తేలింది.
జీలకర్ర బరువు, కొవ్వును సమర్థవంతంగా తగ్గిస్తుంది.