జంతు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ప్రతి సంవత్సరం సరికొత్త జాతులను కనిపెడుతూ ఉంటారు. తద్వారా భూమి మీద ఎలాంటి జీవ వైవిధ్యం ఉందో తెలుసుకోవచ్చు.
తాజాగా భారతదేశంలో ఒక కొత్త పాము జాతవిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ పాముకు అసాధారణ రీతిలో పొడవైన ముక్కు ఉంది. గతంలో ఎప్పడూ ఈ జాతి పామును చూసిన దాఖలాలు లేవు. దీంతో ఈ పామును కొత్త జాతి పాముగా గుర్తించారు. పొడవాటి ముక్కుతో కనిపించే ఈ పాము అహేతుల్లా లాంగిరో
ఈ పాము భారతదేశంలోని రెండు విభిన్న ప్రాంతాలలో కనుగొనవచ్చు. బీహార్,తో పాటు తూర్పు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని మేఘాలయ, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ పాము కనిపిస్తుంది. ఈ పాముకు సంబంధించిన పూర్తి వివరాలు ఆసియా-పసిఫిక్ బయోడైవర్సిటీ
డిసెంబర్ 2021లో శాస్త్రవేత్తలు సౌరభ్ వర్మ, సోహమ్ పట్టేకర్ బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ సమీపంలో 4 అడుగుల పొడవున్న చనిపోయిన పామును కనుగొన్నారు. పాము అసాధారణంగా పొడవైన ముక్కు వెంటనే వారి దృష్టిని ఆకర్షించింది.
కొత్త పాము నుంచి శాస్త్రవేత్తలు నమూనాలు సేకరించి DNA పరీక్షలు నిర్వహించారు. ఇది పూర్తిగా కొత్త జాతి పాము అని ఫలితాలు నిర్ధారించాయి, ఈ ప్రాంతంలో తెలిసిన వాటికి భిన్నంగా ఉన్నాయి.
ఈ పాము సన్నని శరీరం ఆకుపచ్చ, నారింజ-గోధుమ రంగులతో, ఈ వైన్ పాము 4 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని ప్రత్యేక లక్షణం దాని పొడవైన ముక్కు ఉంది. ఈ ప్రత్యేకత కారణంగానే ఇతర జాతుల నుండి వేరుగా ఉంటుంది. పొడవాటి ముక్కు ఉన్న ఈ పాము అడవులు, పట్టణ ప్రాంతాలలో నివసించ
ఈ ఆవిష్కరణ వల్ల భారతదేశంలోని జీవ వైవిధ్యం కాపాడటం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటివి తెలుసుకోవచ్చు. పొడవైన ముక్కుతో ఉన్న వైన్ స్నేక్ పాముల కనిపెట్టడం వల్ల తదుపరి పరిశోధనలకు తలుపులు తెరుచుకుంటుంది.
పలు అంతర్జాతీయ జంతు పరిరక్షణ వేదికలు సైతం పరిశోధన కోసం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటి సంరక్షణకు నిధులు సైతం కేటాయిస్తారు