Apples Side Effects: ఇలాంటివారు పొరపాటున కూడా యాపిల్ తినకూడదు..

';

యాపిల్లో చక్కెర స్థాయిలో అధికంగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు తినకూడదు.

';

యాపిల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఊబకాయంతో బాధపడేవారు తినకూడదు.

';

ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు యాపిల్ తినొద్దు ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

';

అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా ఆపిల్ తినకూడదు దీనివల్ల కడుపునొప్పి గ్యాస్ కూడా పెరుగుతుంది.

';

అలర్జీ సమస్య ఉన్నవారు ఆపిల్ తినకూడదు ఎందుకంటే ఇందులో పురుగుమందు మూలకాలు కనిపిస్తాయట.

';

యాపిల్ లో ఆమ్లం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతిగా తినకూడదు పంటి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.

';

అయితే ప్రతిరోజు రెండు యాపిల్‌ మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాపిల్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story