ఆధునిక జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు, కిడ్నీలు రాళ్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే డైట్‌లో ఈ 5 సూపర్‌ఫుడ్స్ తినాల్సిందే

Md. Abdul Rehaman
May 23,2024
';


కిడ్నీలో రాళ్ల సమస్య ఇటీవల చాలా ఎక్కువగా ఉంటోంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు కారణం

';


కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. అంటే డైట్‌లో భాగంగా చేసుకోవాలి.

';


రోజూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. అంటే మోతాదుకు తగ్గకుండా తాగాలి.

';


ఆరెంజ్ చాలా మంచి ప్రత్యామ్నాయం. కిడ్నీలో రాళ్లను నియంత్రించగలదు

';


కూరగాయలు కిడ్నీలో రాళ్ల సమస్యను తొలగించడంలో అద్భుతంగా దోహదం చేస్తాయి.

';


రోజూ డైట్‌లో తృణధాన్యాల్లో ఏదో ఒకటి ఉండేట్టు చూసుకుంటే మంచి ఫలితముంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు

';


కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, నేరేడు, పెరుగు వంటివి తీసుకుంటే కిడ్నీలో రాళ్ల ముప్పు తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story