ఉదయం ఎండలే మధ్యాహ్నాంలా మారిపోయిందని చెబుతున్నారు
సమ్మర్ లో ఎక్కువగా జిమ్ చేయడం వంటి పనులు మానుకోవాలి
ఇంట్లోనే యోగాలు, కొన్ని వర్కౌట్ లు చేసుకుంటే మంచిది
ఎండ నుంచి రిలీఫ్ కోసం హెల్తీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్లను ఎక్కువగా తినాలి
ఎండలో అస్సలు అవసరం లేకపోతే కాళ్లు బైటపెట్టకపోవడం మంచిది
వేపుళ్లు, కారంగా ఉండే ఫుడ్ ఐటమ్ లకు వీలైనంతగా దూరంగా ఉండాలి
ప్రతిరోజు సాయత్రం పూత విధిగా స్నానం చేసే అలవాటు చేసుకొవాలి
సమ్మర్ లో కొందరు అదే పనిగా కూల్ డ్రింగ్, ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు
దీని వల్ల ఇంకా ఎక్కువగా అనారోగ్యసమస్యలు మన శరీరంకు కల్గుతాయి.