Banana: అరటిపండుతో మీకు 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Renuka Godugu
Nov 16,2024
';

అరటి పండులో పొటాషియం, విటమిన్ b6 ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది

';

అరటిపండు తినటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది

';

వెయిట్ లాస్ జర్నీ లో ఉన్న వాళ్ళు అరటిపండు తినాలి

';

అనారోగ్య కరమైన ఆహారాలు తినే బదులు అరటిపండు తింటే ఆరోగ్యం.

';

ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది

';

అరటిపండు తినడం వల్ల మూడు స్వింగ్స్ నుంచి బయటపడతారు

';

అరటి పండ్లు మంచి జీర్ణ ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది

';

అరటిపండు లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి

';

VIEW ALL

Read Next Story