ఇటీవలి కాలంలో అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేసే ఫుడ్స్ పెరిగిపోతాయి. మీక్కూడా తినే అలవాటుంటే తస్మాత్ జాగ్రత్త

';

పుడ్ ప్యాకింగ్‌లో అల్యూమినియం ఫాయిల్ లేకుండా అనేది దాదాపుగా అసాధ్యమైపోయింది.

';

అయితే అల్యూమినియం ఫాయిల్ అనేది ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు

';

అల్యూమినియం ఫాయిల్ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వేడి వేడి ఆహార పదార్ధాలను అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేయడం వల్ల ఫాయిల్ గుణాలు ఆహారంలో కలిసిపోతాయి.

';

అల్యూమినియం ఫాయిల్‌లో ఉన్న గుణాల కారణంగా చాలా రకాల వ్యాధులు తలెత్తవచ్చు.

';

అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఆహారం ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా హాని చేకూరుతుంది. ప్రత్యేకించి సాల్టీ ఫుడ్స్ ప్యాక్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ కారణంగా రుచి మారిపోవచ్చు

';

అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఆహారం ప్యాక్ చేసి ఉంచడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు.

';

పుల్లటి వస్తువుల్ని కూడా అల్యూమినియం ఫాయిల్స్‌లో ప్యాక్ చేయకూడదు. ఇలా చేస్తే కెమికల్ రియాక్షన్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు

';

VIEW ALL

Read Next Story