Diabetes Control Foods: డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రణలో ఉంచే డ్రై ఫూట్స్ ఇవే

';

ఇటీవలి కాలంలో డయాబెటిస్ కేసులు ఎక్కువౌతున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రభావితమౌతోంది.

';

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ప్రధానంగా చేయాల్సింది వ్యాయామం. అటు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

';

కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం

';

అంజీర్

డయాబెటిస్ నియంత్రించగలిగే డ్రై ఫ్రూట్స్‌లో మొదటిది అంజీర్. ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

బాదం

ఇందులో మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో ఇన్సులిన్ సామర్ధ్యం పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

';

వాల్‌నట్స్

ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.

';

పిస్తా

ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story