Cinnamon Remedy: డయాబెటిస్ రోగులకు దివ్యౌషధం ఈ మసాలా..ఎలా ఉపయోగించాలంటే
దేశంలో కోట్లాదిమంది డయాబెటిస్ సమస్యతో అల్లాడుతున్నారు. చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం
మధుమేహాన్ని పూర్తిగా నయం చేసేందుకు ఇప్పటి వరకు ఇంకా చికిత్స లేదు. కానీ కొన్ని వస్తువులు ఉపయోగిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు
ప్రతి కిచెన్లో తప్పకుండా లభించే మసాలా వస్తువుతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చు
దాల్చిన చెక్క అద్భుతమైన మసాలా దినుసు. అందరి ఇళ్లలో ఉంటుంది
దాల్చినచెక్క బ్లడ్ షుగర్ నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
దాల్చినచెక్కలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
దాల్చిన చెక్క పౌడర్ రోజూ ఉదయం పరగడుపున గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి