తిండి ప్రియులకు బరువు తగ్గించుకోవడం కష్టమే కానీ ఈ డైట్ పాటిస్తే బరువు ఇట్టే తగ్గిపోతుంది.

';

క్వినోవా ఫుడ్స్

క్వినోవా ఇన్‌సోల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

';

గుడ్లు

గుడ్లు ప్రోటీన్లకు బెస్ట్ సోర్స్. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో బరువు తగ్గించేందుకు సహాయమౌతుంది.

';

టేఫు

పన్నీరులా కన్పిస్తుంది. ఇందులో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉండి బరువు తగ్గించేందుకు దోహద పడుతుంది.

';

పప్పు

అన్నింటికంటే ముఖ్యమైంది పప్పు. బరువు తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.

';

స్ప్రౌట్స్

కొంతమందికి పప్పు ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రోజూ డైట్‌లో స్ప్రౌట్స్ ఉండేట్టు చూసుకోండి. ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గించేందుకు దోహదం చేస్తుంది.

';

ఆకు కూరలు

ఆకు కూరలైన పాలకూర, మెంతికూర, అరటి, చుక్కకూర, తోటకూరల్లో ఫైబర్ , విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి బరువు తగ్గించేందుకు దోహదపడతాయి.

';

సలాడ్

కూరగాయలు లేదా ఫ్రూట్స్ సలాడ్ మంచి ఫలితాలనిస్తుంది. రెండూ కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. బరువు తగ్గించే ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడుతుంది.

';

సూప్

సీజనల్ వెజిటబుల్స్‌తో సూప్ చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు నియంత్రణలో ఉపయోగపడుతుంది.

';

డ్రైఫ్రూట్స్

రోజూ ఒకసారి వాల్‌నట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు కొద్దికొద్దిగా కలిపి తీసుకుంటే బరువు నియంత్రణకు అద్భుతంగా ఉపయోగమవుతుంది.

';

VIEW ALL

Read Next Story