BP Control Tips

బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో లేకపోతే.. మన శరీరానికి ఎన్నో సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే.

';

Blood Pressure Control Tips

కానీ బీపీ అదుపులో పెట్టుకోవాలి అంటే..కొన్ని ఆహార నియమాలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

';

How to control BP levels

ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న కానీ టీ, కాఫీలను తాగకుండా మాత్రం కొంతమంది ఉండలేరు.

';

How to control high bp

అయితే ఈ టీ, కాఫీలు తాగడం వల్ల.. మన శరీరంలోకి అధికంగా కెఫీన్ చేరుతుంది. ఇది చేరితే మన బ్లడ్ ప్రెషర్ తారాస్థాయికి పెరగడం ఖాయం.

';

How to reduce bp

అంతేకాకుండా ఆల్కహాల్ తాగే వారిలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది.

';

How to maintain blood pressure

కెఫీన్, ఆల్కహాల్‌లో ఉండే సమ్మేళనాలు రక్తపోటు స్థాయిని తీవ్రంగా పెంచుతాయి. కాబట్టి రక్తపోటు అదుపులో ఉండాలంటే వెంటనే వీటిని మానేయాలి.

';

Foods to reduce bp levels

వీటి బదులు మనం తినే ఆహారంలో.. కూరగాయలు, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story