Breast Cancer Signs: బ్రెస్ట్ కేన్సర్ గురించి ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవల్సిన 5 ప్రారంభ లక్షణాలు
మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ పసిగట్టలేరు
ప్రతి మహిళకు బ్రెస్ట్ కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి ప్రారంభ లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి
ప్రతి మహిళ అప్పుడప్పుడూ తమ స్థనాల్ని నొక్కి చూసుకుంటుండాలి. అలా నొక్కుతున్నప్పుడు గడ్డ కింద అన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి
ఒకవేళ నిపుల్స్ నుంచి నీరు, రక్తం, పసుపు లేదా తెలుపు పదార్ధం బయటకు వస్తే అది బ్రెస్ట్ కేన్సర్ లక్షణం కావచ్చు
ఒకవేళ మీ బ్రెస్ట్ ఆకారం మారినా లేదా చర్మంలో కుచించుకుపోయినట్టు కన్పించినా వెంటనే అప్రమత్తం కావాలి
బ్రెస్ట్ చర్మంలో రెడ్నెస్, స్వెల్లింగ్ ఇంకేమైనా మార్పులు కన్పిస్తే బ్రెస్ట్ కేన్సర్‌గా అనుమానించాల్సి వస్తుంది
బ్రస్ట్ కేన్సర్ ఉంటే చంకలో గడ్డ ఉన్నట్టుంటుంది. ఈ లక్షణం తప్పకుండా తెలుసుకోవాలి
ఈ లక్షణాలు కన్పిస్తే భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధి ఉందని అర్ధం. వెంటనే అప్రమత్తమవ్వాలి