బొగ్గు లాభాలు తెలుస్తే షాక్ అవుతారు
బొగ్గు పాము కాటుకు లేద ఇతర విషపూరిత జంతువుల విషాని తొలగించడంలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పళ్ళు తెల్లబడటాని బొగ్గు ఎంతో సహాయపడుతుంది కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొంతమంది బొగ్గు జీర్ణక్రియ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని భావిస్తారు. దీనిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
బొగ్గును ఉపయోగించడం వల్ల చర్మంపైన కలిగే మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయని నమ్ముతారు. మీరు చర్మ నిపుణుల సలహ తీసుకోని దీనిని ఉపయోగించవచ్చు.
తాజాగా ప్యాక్ చేసిన ఆహారపదార్థాలు, స్వీట్‌లు ఇతర పదార్థాలలో బొగ్గును ఉపయోగిస్తున్నారని కొన్ని కథనాలు తెలుపుతున్నాయి.
చర్మం మీద ఉండే మురికిని, మొటిమలను ఈ బొగ్గుతో తయారు చేసిన మాస్క్‌ను ఉపయోగించి తొలగించుకోవచ్చు.
పరిశ్రమ నుంచి వచ్చే విషపూరిత కెమికల్స్ వాసనను తొలగించడంలో బొగ్గు ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.