Cholesterol Remedy: శరీరంలో పేరుకున్న విష పదార్ధాలను చిటికెలో మాయం చేసే పదార్ధం ఇదే

';


ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది

';


చెడు కొలెస్ట్రాల్ అనేది రక్తపోటును పెంచుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

';


చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు డైట్‌లో కొన్ని పదార్ధాలు తప్పకుండా చేర్చాలి

';


పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి.

';


బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి 4 శాతం తగ్గుతుంది

';


పెరుగులో ప్రో బయోటిక్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. స్వెల్లింగ్ సమస్య తగ్గుతుంది.

';


పెరుగు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గించవచ్చు. రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది

';


చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఇంట్లో తోడు పెట్టిన పెరుగు తప్పకుండా తినాలి.

';

VIEW ALL

Read Next Story