Amla vs Arjun Bark: కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉసిరి వర్సెస్ అర్జున బెరడులో ఏది ప్రయోజనకరం

Md. Abdul Rehaman
Dec 18,2024
';


అర్జున బెరడు, ఉసిరి జ్యూస్ రెండూ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

';


కొలెస్ట్రాల్ తగ్గించడంలో అర్జున బెరడు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఉసిరి జ్యూస్ కూడా

';


ఉసిరి జ్యూస్‌లో వివిధ రకాల పోషకాలుండటం వల్ల శరీరానికి చాలా లాభదాయకం

';


ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా. అందుకే ఉసిరి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';


ఉసిరి జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ను వేళ్లతో సహా తొలగించవచ్చు

';


ఉసిరిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

';


ఉసిరి జ్యూస్ తాగడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

';

VIEW ALL

Read Next Story