మనలో చాలా మంది దంతాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దంతాలు పసుపు పచ్చగా మారి, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు.
కొందరిలో దంతాలు విపరీతంగా సెన్సీటీవీటిగా ఉంటుంది.
అతిగా స్వీట్లు, చాక్లెట్లు తినడంచడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి
దంతాల సమస్యలతో బాధపడేవారు చాక్లెట్లు, స్వీట్స్ తినడం తగ్గించుకొవాలి
ఏదైన పదార్థం తినగానే వెంటనే పుక్కిళించడం అలవాటు చేసుకొవాలి.
రాత్రి పూట తప్పనిసరిగా బ్రష్ చేసుకొని మాత్రమే పడుకోవాలి
ఉప్పు, వేప పుల్లలతో కూడా బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మనం ఉపయోగించే బ్రష్ ను ఆరునెలలకు ఒకసారి మారుస్తు ఉండాలి