Diabetes Tips: డయాబెటిస్ రోగులు పొరపాటున కూడా ఈ డ్రై ఫ్రూట్స్ తినకూడదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ సులభంగా నియంత్రణలో ఉంటాయి

Md. Abdul Rehaman
Oct 14,2024
';


ఇటీవలి కాలంలో డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారింది.

';


డయాబెటిస్ రోగులు పొరపాటున కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ తినకూడదు

';

ఖర్జూరం

రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. డయాబెటిస్ రోగులు ఈ పండ్లకు దూరంగా ఉండాలి

';

కిస్మిస్

డయాబెటిస్ రోగులు కిస్మిస్ తినకూడదు. ఎందుకంటే కిస్మిస్ తీపిగా ఉంటుంది

';

మునక్కా

మునక్కా కూడా కిస్మిస్ లానే ఉంటుంది. ఇది తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. అందుకే డయాబెటిస్ రోగులు వీటిని దూరంగా పెట్టాలి

';


ఒకవేళ డ్రై ఫ్రూట్స్ తినే ఆలోచన ఉంటే వాల్‌నట్స్, బాదం తప్పకుండా తినాలి

';

VIEW ALL

Read Next Story