మధుమేహం వ్యాధిగ్రస్థుల డైట్ విషయంలో సందేహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పుచ్చకాయల విషయంలో పుచ్చకాయలు షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు తినవచ్చా లేదా
వేసవి సీజన్ వస్తే చాలు మార్కెట్‌లో పుచ్చకాయలు చాలా కన్పిస్తాయి. అందరికీ ఇష్టమైన ఫ్రూట్ ఇది. బెస్ట్ హైడ్రేటింగ్ ఫ్రూట్
పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో చాలా లాభాలు కలుగుతాయి.
మధుమేహంతో బాధపడేవాళ్లు పుచ్చకాయ తినవచ్చా లేదా అనే విషయంలో సందేహాలున్నాయి.
డయాబెటిక్ రోగులు షుగర్ పదార్ధాలకు దూరంగా ఉండాలి
మధుమేహం వ్యాధిగ్రస్థులు పుచ్చకాయ తినవచ్చు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది
మధుమేహం వ్యాధిగ్రస్థులు పుచ్చకాయను మితంగా తీసుకోవాలి. అంతేకాకుండా తిన్న తరువాత బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవాలి
శరీరంలో నీటి కొరత ఉన్నా లేదా బరువు నియంత్రించాలన్నా పుచ్చకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది