Control sugar levels

వయసుతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం ఎంతోమందిని ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య డయాబెటిక్..

';

Foods to reduce sugar levels

అయితే డయాబెటిక్ తో బాధపడేవారు.. ఆహార నియమాలు పరంగా.. తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.

';

Best fruit for Diabetics

కొన్ని ఆహారాలు తింటే.. షుగర్ లెవెల్స్ తారాస్థాయికి చేరుతాయి. అలానే కొన్ని ఆహార పదార్థాల వల్ల అవే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి కూడా.

';

Fruit diabetic patients can eat

అలా షుగర్ లెవెల్స్ ని తగ్గించే ఆహారాలలో.. ఒకటి లుకుమా పండు.

';

Lukuma Fruit for Diabetic

ఈ పండు పేరు కూడా చాలా తక్కువ మంది విని ఉంటారు. అయితే చూడడానికి బంగారు రంగులో కనిపించే ఈ పండు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

Fruits that diebetics can eat

ఈ పండు డయాబెటిస్ ఉన్న వారికి ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పండు ఎక్కువగా దక్షిణ అమెరికాలో లభిస్తుంది.

';

Diabetic food

ఈ పండు నొక్కితే గట్టిగా అనిపిస్తుంది. బయట వైపు తొక్క ఆకుపచ్చ రంగులో.. బాగా పండితే పసుపు రంగులో ఉంటుంది. లోపల గుజ్జు మాత్రం కేవలం పసుపు రంగులోనే ముందు తియ్యగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story