Apricot: ఈ డ్రై ఫ్రూట్ 15రోజులు తింటే చాలు..మీ శరీరం ఉక్కులా మారుతుంది

Bhoomi
Oct 07,2024
';

ఆప్రికాట్

ఇరాన్ లో పండించే ఆప్రికాట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఇందులోని పోషకాలు కూడా అంతే ఫేమస్

';

ఆప్రికాట్ ప్రయోజనాలు

ఆప్రికాట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

';

పోషకాలు

ఆప్రికాట్ లో పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి.

';

కణాలు దెబ్బతినకుండా

ఆప్రికాట్ లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి.

';

ఐరన్

ఈ పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి మంచి బలాన్ని అందిస్తుంది.

';

సీజనల్ వ్యాధులు

సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ఆప్రికాట్ ఎంతో ఉపయోగపడుతుంది.

';

కంటి సమస్యలు

ఆప్రికాట్లను తరచుగా డైట్లో చేర్చుకున్నట్లయితే కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

';

ఖాళీ కడుపుతో

బ్రేక్ ఫాస్టులో ఆప్రికాట్లను చేర్చుకున్నట్లయితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. వరుసగా 15రోజుల పాటు ఈ డ్రై ఫ్రూట్ ను తింటే శరీరం ఉక్కులా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story