Does sugar cause hair loss

తీపి ఆహారాలను అధికంగా తీసుకోవడం.. మీ జుట్టు ఆరోగ్యంపై తప్పకుండా..ప్రభావం చూపవచ్చు.

Vishnupriya Chowdhary
Nov 26,2024
';

Sugar effects on hair

చక్కెర అధికంగా తీసుకుంటే.. ఇన్సులిన్ స్థాయిలు పెరిగి హార్మోనల్ అసమతుల్యత కలుగుతుంది.

';

Hair fall and sugar connection

ఈ అసమతుల్యత sebaceous glands‌ను ప్రభావితం చేసి.. జుట్టు పెరగదాన్ని.. నెమ్మదింపజేస్తుంది.

';

Sweet intake and hair health

అంతేకాకుండా స్వీట్స్ కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చు. ఇది జుట్టు రాలడానికి దారి తీస్తుంది.

';

Diet tips for healthy hair

కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. తీపి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం మంచిది.

';

Hair loss myths

స్వీట్స్ జుట్టు ఊడిపోవడానికి నేరుగా కారణం కాకపోయినా.. దీని ప్రభావం పరోక్షంగా తప్పకుండా ఉంటాయి అని తెలియజేస్తున్నాయి అధ్యాయనాలు.

';

Healthy hair tips

చక్కెరను తగ్గించి విటమిన్లు, ప్రోటీన్లు, ఆమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story