ఎండ వల్ల బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ఉన్న కూడా వడదెబ్బ తగిలిచాన్స్ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా 60దాటిన వారు 10 ఏళ్ల లోపు ఉన్నవారు ఎంతోజాగ్రత్తగా ఉండాలి.
షుగర్,గుండె జబ్బులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు
ఇంట్లో ఉన్న కూడా నీళ్లను, ఓఆర్ఎస్ ద్రావణంను ఎక్కువగా తాగుతుండాలి.
వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ఎక్కువగా వేసుకొవాలి.
మధ్యాహ్నం సమయంలో వేడిగాలో ఇంట్లోకి రాకుండా చూసుకొవాలి.
ఇళ్లలో చిన్న మొక్కలు, ఇంటి పైకప్పుకు కూలింగ్ పెయింటింగ్ లు పెట్టుకొవాలి.