Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. డాక్టర్లు ఏమంటున్నారంటే..?

';

Summer heat:

ఎండ వల్ల బైటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

';

Summer Stroke:

అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని నిపుణులు చెబుతున్నారు.

';

Heat wave:

ఇంట్లో ఉన్న కూడా వడదెబ్బ తగిలిచాన్స్ఉందని నిపుణులు చెబుతున్నారు.

';

Senior citizens:

ముఖ్యంగా 60దాటిన వారు 10 ఏళ్ల లోపు ఉన్నవారు ఎంతోజాగ్రత్తగా ఉండాలి.

';

Sugar patients:

షుగర్,గుండె జబ్బులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు

';

Ors liquids:

ఇంట్లో ఉన్న కూడా నీళ్లను, ఓఆర్ఎస్ ద్రావణంను ఎక్కువగా తాగుతుండాలి.

';

Cotton Cloths:

వదులుగా ఉండే కాటన్ దుస్తులను మాత్రమే ఎక్కువగా వేసుకొవాలి.

';

Heat Air:

మధ్యాహ్నం సమయంలో వేడిగాలో ఇంట్లోకి రాకుండా చూసుకొవాలి.

';

Cooling Home:

ఇళ్లలో చిన్న మొక్కలు, ఇంటి పైకప్పుకు కూలింగ్ పెయింటింగ్ లు పెట్టుకొవాలి.

';

VIEW ALL

Read Next Story