Rasagulla Varieties

పెసరపప్పుతో చేసిన రసగుల్లా ఒకసారి తింటే ఇక మీరు దాన్ని వదిలిపెట్టరు. మరి ఆ తయారీ విధానం ఒకసారి చూద్దాం..

';

Rasagulla easy preparation

అర కప్పు పెసరపప్పును బాగా కడిగి గంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత నీళ్లంతా వర కత్తి పప్పుని బాగా మిక్సీకి వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి

';

Rasagulla ingredients

100 గ్రాముల పన్నీరు.. రెండు స్పూన్ల నీరు వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెకు తీసుకోండి

';

Healthy sweet

స్టవ్ పైన కళాయి పెట్టి ఒక కప్పు నీరు, ఒక కప్పు చక్కెర వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

';

Moongdal Sweet

చక్కెర మిశ్రమం రెడీ అయ్యాక అందులో.. రెండు యాలకుల తో చేసిన పొడిని వేసి కలుపుకోవాలి.

';

Evening easy sweet

కావాలంటే నాలుగు కుంకుమపువ్వు రేకుల మిశ్రమం కూడా కలుపుకోవచ్చు. ఇక ఈ సిరప్ బాగా చిక్కగా అయ్యాక .. పెసరపప్పు మిశ్రమాన్ని విస్కర్ తో గిల కొట్టాలి.

';

Sunday easy sweet

ఇప్పుడు స్టవ్ పైన మరో కళాయి పెట్టి నూనె వేయాలి. ముందుగా తయారు చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని రౌండ్ గా చిన్న బాల్స్ లాగా చుట్టి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

';

Easy sweet preparation

బాగా ఫ్రై అయ్యాక వాటిని తీసి చక్కెర సిరప్‌లో అరగంటసేపు నానబెట్టాలి. అంతే ఎంతో రుచికరమైన పెసరపప్పు రసగుల్లా రెడీ

';

VIEW ALL

Read Next Story