ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో.. ఎల్లప్పుడు సెల్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నపిల్లలు సైతం ఎక్కువగా సెల్ ఫోన్స్ చూస్తున్నారు.
సెల్ ఫోన్స్, టీవీలు తరచూ చూడడం వల్ల త్వరగా సైట్ వచ్చే ఛాన్సులు ఎక్కువ.
మరి అలాంటి ఈ సైట్ నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం..
¼ కేజీ బాదంపప్పు రాత్రి నానపెట్టుకోండి. ఉదయాన్నే దీన్ని దంచి.. ఎండబెట్టి పోడిగా చెయ్యండి.
¼ కేజీ సొంపు,నెయ్యి వేయించి దంచి పొడి చేసుకోండి. ¼ కేజీ బెల్లం కూడా పొడి చేసి మూడింటిని కలిపి సీసాలో పెట్టుకోండి.
ఈ మిశ్రమం ..రోజు పిల్లలకు ఒక స్పూన్ .. పెద్దలు రెండు స్పూన్లు అరె గ్లాసు పాలల్లో కలుపుకొని తాగాలి.
ఇలా వరుసగా ఆరు నెలలు తాగితే.. కొద్దిగా సైట్ ఉన్నవారికి కూడా తేడా బాగా తెలుస్తుంది.