clove pack for reduce pimples: మండు టెండలో లవంగం ఫెస్ ప్యాక్.. ఇలా చేస్తే మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది..

Inamdar Paresh
May 02,2024
';

skin disease:

ఎండ వల్ల చర్మం, ముఖం కొందరిలో మండుతుంటుంది

';

acne pimples:

దీంతొ కొందరి ముఖంమీద మొటిమలు,బ్లాక్ హెడ్స్ వస్తుంటాయి

';

Heavy heat:

మొటిమల వల్ల చాలా మంది బైటకు వెళ్లాలంటే ఇబ్బందిపడతారు

';

clove face pack:

ముందుగా లవంగాలను నీళ్లలో కొన్నిగంటల పాటు నానబెట్టాలి

';

Honey mixture:

మెత్తగా మారిపోయిన లవంగంను,తేనెతో సమపాళ్లలో కలపాలి.

';

face cream:

ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్ తో మిక్స్ చేయాలి

';

reduce pimples:

వీటిని చక్కగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గిపోతాయి

';

VIEW ALL

Read Next Story