Fiber: ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని ఈ 5 అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..

Renuka Godugu
Nov 15,2024
';

కడుపునొప్పి..

ఫైబర్ ఉండే ఆహారాలు అతిగా తింటే కడుపునొప్పి వస్తుంది.

';

లూజ్ మోషన్..

ఫైబర్‌ మోతాదు మన శరీరంలో ఎక్కువైతే లూస్ మోషన్ సమస్య వస్తుంది.

';

ఫైబర్ ఆహారములతో మందులు కూడా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి.

';

ఫైబర్ అతిగా ఉండే ఆహారం తింటే కాల్షియం, ఐరన్, జింక్ ని శరీరంలో తగ్గించేస్తాయి.

';

ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల డిహైడ్రేషన్ కి గురవుతారు.

';

కడుపులో గ్యాస్ అజీర్తి వస్తుంది.

';

ఫైబర్ ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివే కానీ, అతిగా తీసుకోకూడదు.

';

ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా వైద్యులను సంప్రదించాలి.

';

VIEW ALL

Read Next Story